Home న్యూస్ అంత పోటిలో 270…కాచుకోండి సూపర్ స్టార్ ఊచకోతకి!!

అంత పోటిలో 270…కాచుకోండి సూపర్ స్టార్ ఊచకోతకి!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో ఓవర్సీస్ లో అంతకి మించి ఉందని చెప్పొచ్చు, హిట్ అయినా ఫ్లాఫ్ అయినా మహేష్ మూవీస్ అంటే మినిమమ్ 1 మిలియన్ కి పైగా కలెక్షన్స్ రావడం ఖాయం.

అలాంటి ఓవర్సీస్ లో మహేష్ 25 వ సినిమా మహర్షి కి అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దొరకడం లేదు అయినా కానీ అక్కడ బయ్యర్లు అవెంజర్స్ తో భారీ అగ్రిమెంట్స్ ఉన్నా కానీ మహేష్ సినిమా కి భారీ థియేటర్స్ ని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

దాంతో అంత పోటి లో కూడా మహేష్ మహర్షి మూవీ ఏకంగా 270 లోకేషన్స్ లో రిలీజ్ ని కన్ఫాం చేశారు. ఇది గత మూవీ భరత్ అనే నేను 320 తో పోల్చుకుంటే తక్కువే అయినా ఇంత పోటి లో 270 అందుకోవడం అంటే ఇక ఊచకోతే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here