Home TRP రేటింగ్ సూపర్ స్టార్ రాంపేజ్…6వ సారి కూడా సెన్సేషనల్ TRP రేటింగ్!!

సూపర్ స్టార్ రాంపేజ్…6వ సారి కూడా సెన్సేషనల్ TRP రేటింగ్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వస్తే చాలు లాంగ్ రన్ కంపల్సరీ గా ఉండే హీరోల్లో ముందు నిలిచే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. లాస్ట్ ఇయర్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా మహర్షి. రిలీజ్ అయిన మొదటి ఆటకి…

Sarileru Neekevvaru Total WW Collections!!

మిక్సుడ్ టాక్ తెచ్చుకున్నా కానీ సినిమా లాస్ట్ 20 నిమిషాల ఎపిసోడ్ ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవ్వడం తో సినిమా కి కలిసి వచ్చింది, మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ పుల్ కూడా కలవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటికి మహేష్ బాబు కెరీర్ నంబర్ 1 మూవీ అయింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అయినట్లే బుల్లి తెరపై కూడా మిక్సుడ్ రెస్పాన్స్ తోనే ఓపెన్ అయింది. ఫస్ట్ టైం సినిమా టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 9.3 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకోగా తర్వాత లాంగ్ రన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి మంచి రేటింగ్స్ ని అందుకుంది.

ఇలా 5 సార్లు మంచి రేటింగ్స్ ని అందుకున్న సినిమా రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ అయ్యి 8.82 TRP రేటింగ్ ని అందుకుని లాంగ్ రన్ లో సెన్సేషనల్ హోల్డ్ తో దుమ్ము దుమారం చేసింది. ఒకసారి సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే…

👉1st Time: 9.3 TRP
👉2nd Time: 7.3 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th time: 9.02 TRP
👉5th Time: 10.2 TRP
👉6th Time: 8.82 TRP
ఇలా టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమా టెలివిజన్ లో కూడా మహేష్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు కూడా టెలికాస్ట్ టైం లో రికార్డులు క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here