Home న్యూస్ విజయ్ సాంగ్ చూసి డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

విజయ్ సాంగ్ చూసి డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

0

రీసెంట్ గా కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సినిమాలోని కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు. విజయ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 30 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా స్పెషల్ కేర్ తీసుకుని తమన్ ఈ ది దళపతి అనే టైటిల్ తో తెరకెక్కిన సాంగ్ ని రూపొందించగా వంశీ పైడిపల్లి స్పెషల్ కేర్ తీసుకుని సాంగ్ బాగా వచ్చేలా ప్లాన్ చేశాడు. 

సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉండగా విజయ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం తీవ్రంగా కోపం తెప్పించింది ఈ సాంగ్ అని చెప్పాలి..సాంగ్ తీర్చిదిద్దిన విధానం, హీరో కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ అన్నీ చూసి….

డైరెక్టర్ మీద ప్రొడక్షన్ టీం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఓ పక్క ఇండస్ట్రీ హీరో సినిమా కి ఇంతలా స్పెషల్ కేర్ తీసుకుని శ్రద్ధగా ప్రమోట్ చేస్తూ ఉంటే మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా టైటిల్ కార్డ్ ను కూడా ఫ్యాన్స్ కి నచ్చేలా తీయలేక పోయారు…

25వ సినిమా అని ఎలాంటి స్పెషల్ కేర్ ని టీసుకోలేదు అంటూ ప్రొడక్షన్ హౌస్ పై కామెంట్స్ చేస్తూ ఉండగా ఎలాంటి ఎలివేషన్స్ లేని సినిమాలో ఎలివేషన్స్ సరిపోయాయా అంటూ కామెంట్స్ చేసిన వంశీ పైడిపల్లి ఫ్యాన్స్ ని ఏమాత్రం ఎక్సైట్ చేయలేక పోయాడు కానీ ఇప్పుడు విజయ్ సినిమా కి ఈ రేంజ్ లో ఎఫెక్ట్స్ పెడుతూ ఉండటం చూసి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు… మహర్షి కామన్ ఆడియన్స్ కి నచ్చినా ఫ్యాన్స్ ని మాత్రం సాటిస్ ఫై చేయలేక పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here