Home న్యూస్ శర్వానంద్ మనమే బిజినెస్, థియేటర్స్ కౌంట్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

శర్వానంద్ మనమే బిజినెస్, థియేటర్స్ కౌంట్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తర్వాత రెండేళ్ళ క్రితం ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham Movie) తో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్న శర్వానంద్(Sharwanand) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన మనమే(Manamey Movie) మూవీతో ఈ వీకెండ్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద…

డీసెంట్ అనిపించే రేంజ్ లో అంచనాలు పెరగగా సినిమా గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 450-480 రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మనమే మూవీ వరల్డ్ వైడ్ గా 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది…సినిమా జానర్ కి ఇవి సాలిడ్ రిలీజ్ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఓన్ గా కొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ లెక్కలను ఒకసారి గమనిస్తే….

Manamey Movie Total Pre Release Business(Valued)
👉Nizam: 3.10Cr
👉Ceeded: 1.40Cr
👉Andhra: 4.5Cr
AP-TG Total:- 9.00CR
👉KA+ROI+OS: 1.50Cr
Total World Wide: 10.50CR
Break Even – 11Cr+

మొత్తం మీద సినిమా 10.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే అటూ ఇటూగా 11 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ కనుక సొంతం అయితే ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here