బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(King Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టాక్ బాగానే వర్కౌట్ అయ్యి అన్ని చోట్లా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ లేపింది.
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా ఓవరాల్ గా అంచనాలను మించి పోయిన సినిమా 4.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. భారీ పోటిలో అసలు ఫామ్ లో లేని నాగార్జున ఈ రేంజ్ లో…
లిమిటెడ్ థియేటర్స్ లో రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన చోట్ల పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా ఉన్నంతలో వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా మొదటి వరల్డ్ వైడ్ గా…
సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Naa Saami Ranga 1st Day Total WW Collections Report
👉Nizam: 1.18Cr
👉Ceeded: 85L
👉UA: 50L
👉East: 60L(21L~ hires)
👉West: 30L
👉Guntur: 46L
👉Krishna: 23L
👉Nellore: 18L
(60L~Hires added in several places)
AP-TG Total:- 4.30CR(6.90CR~ Gross)
👉KA+ROI: 0.20Cr
👉OS: 0.20Cr
Total WW:- 4.70CR(7.80CR~ Gross)
మొత్తం మీద సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ రోజుల్లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.