Home TRP రేటింగ్ దేవదాస్ TRP రేటింగ్…దిమ్మతిరిగే షాక్

దేవదాస్ TRP రేటింగ్…దిమ్మతిరిగే షాక్

0

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న టార్గెట్ ని అందుకోలేక పోయింది.

ఇక రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా అక్కడ కచ్చితంగా దుమ్ము లేపుతుంది అనుకున్నా కానీ ఒకింత షాక్ ఇస్తూ పోటి లో టెలికాస్ట్ అయిన చిన్న సినిమా RX 100 తో పోల్చితే చాలా తక్కువ TRP రేటింగ్ నే సొంతం చేసుకుంది.

ఈ సినిమా కి టోటల్ గా TRP రేటింగ్.. 8.3 గా వచ్చినట్లు సమాచారం, ఇది కొన్ని పెద్ద సినిమాల TRP రేటింగ్ తో పోల్చితే బెటర్ గానే ఉన్నా.. ఫ్యామిలీ అండ్ మల్టీ స్టారర్ మూవీ అవ్వడం తో అందరు కొంచం ఎక్కువగానే ఆశించారు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here