RX100 TRP రేటింగ్…అల్టిమేట్

0
959

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో RX 100 సినిమా కూడా ఒకటి. కొంచం అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నా యూత్ ని బాగా ఆకట్టుకుని సక్సెస్ అయింది ఈ సినిమా.

రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి వెండితెరకి ఏమాత్రం తీసి పోనీ TRP రేటింగ్ దక్కిందని చెప్పాలి. పోటి లో పెద్ద సినిమా దేవదాస్ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టెలికాస్ట్ అయినా కానీ ఈ సినిమా కి మంచి రేటింగ్ దక్కింది.

ఏకంగా 11.3 TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కొన్ని పెద్ద సినిమాలతో పోల్చితే కూడా సూపర్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది అనే చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా టెలివిజన్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది..

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!