Home టోటల్ కలెక్షన్స్ మాచర్ల నియోజకవర్గం టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత….వచ్చింది ఎంత!!

మాచర్ల నియోజకవర్గం టోటల్ కలెక్షన్స్…పెట్టింది ఎంత….వచ్చింది ఎంత!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయిన ఈ సినిమా భారీ నష్టానలే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని…

కంప్లీట్ చేసుకుని నితిన్ ఖాతాలో రీసెంట్ టైం లో మరో డిసాస్టర్ మూవీ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 21.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద హిట్ అవ్వాలి అంటే….

థియేట్రికల్ రన్ లో 22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడగా సినిమా మొదటి రోజే అంచనాలను అనుకున్న రేంజ్ లో అందుకోలేక పోయింది, ఇక తర్వాత వీకెండ్ అతి కష్టం మీద పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా వాషౌస్ అయిపొయింది.

దాంతో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి మాచర్ల నియోజకవర్గం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.25Cr
👉Ceeded: 1.51Cr
👉UA: 1.30Cr
👉East: 82L
👉West: 41L
👉Guntur: 93L
👉Krishna: 68L
👉Nellore: 45L
AP-TG Total:- 9.35CR(15.10Cr~ Gross)
👉Ka+ROI – 47L
👉OS – 42L
Total World Wide – 10.24CR(17.50CR~ Gross)

టోటల్ గా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 10.24 కోట్లు మాత్రమే రికవరీ చేసి టోటల్ గా 11.76 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుని నితిన్ ఖాతాలో మరో డిసాస్టర్ గా నిలిచింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here