బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా, బిజినెస్ పరంగా అన్ని ఏరియాల్లో సినిమా…
దుమ్ము దుమారం లేపే బిజినెస్ తో రికార్డులను సృష్టించింది ఇప్పుడు, అన్ని ఏరియాల బిజినెస్ ఒకెత్తు అయితే నైజాం ఏరియాలో సినిమా సాధించిన బిజినెస్ రేంజ్ మరో ఎత్తుగా చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ఓవరాల్…
ఇక్కడ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు కలిపి సినిమాను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉండగా, సినిమా నైజాం ఏరియా వాల్యూ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సొంతం చేసుకోలేని విధంగా 100 కోట్ల బిజినెస్ మార్క్ ని అందుకుని చరిత్రలో నిలిచి పోయే రికార్డ్ ను నమోదు చేసింది….
నైజాం ఏరియాలో ఇది వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ కి 70 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా, ఇప్పుడు బిజినెస్ మార్క్ మీద ఏకంగా 30 కోట్ల రేంజ్ మమ్మోత్ లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…ఒకసారి నైజాం ఏరియాలో టాప్ బిజినెస్ మూవీస్ ని గమనిస్తే…
Nizam Area Top Pre Release Business Movies
👉#Pushpa2TheRule – 100CR💥💥💥💥💥
👉#RRRMovie – 70CR
👉#KALKI2898AD – 65CR
👉#Salaar- 60CR
👉#AdiPurush – 50CR
👉#Devara Part 1 – 44.00CR
👉#GunturKaaram – 42.00CR
👉#Baahubali2 – 40CR
👉#Saaho – 40CR
👉#Acharya – 38CR
👉#RadheShyam – 36.50CR
👉#Pushpa – 36CR
👉#SarkaruVaariPaata – 36CR
👉#BheemlaNayak – 35CR
👉#BROTheAvatar – 30Cr
👉#Agnyaathavaasi – 29.50CR~
👉#SyeRaa – 28CR
ఇవీ మొత్తం మీద నైజాం ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన టాప్ మూవీస్…ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ ఇక వసూళ్ళ పరంగా భారీ టికెట్ హైక్స్ హెల్ప్ తో ఏ రేంజ్ లో రికవరీతో మాస్ భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు.