Home న్యూస్ ఖైదీNO150 ఔట్….నంబర్2 తో వీరయ్య వీర విహారం!!

ఖైదీNO150 ఔట్….నంబర్2 తో వీరయ్య వీర విహారం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. కాగా సినిమా భారీ పోటిని ఎదురుకున్నా కానీ తెలుగులో ఊరమాస్ హోల్డ్ తో దూసుకుపోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. సినిమా 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 106 కోట్లకు పైగా…

Waltair Veerayya 2 Days Total Collections!

షేర్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా ఈ క్రమంలో సినిమా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది… సినిమా మెగాస్టార్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ…

   

Waltair Veerayya 3 Days Total Collections!

ఖైదీ నంబర్ 150 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమా 2017 సంక్రాంతి టైం లో 104 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఈ కలెక్షన్స్ ని ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా 9వ రోజు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసి ఇప్పుడు 10వ రోజు సాధించే కలెక్షన్స్ తో…

Waltair Veerayya 1st Week (7 Days) Total Collections!

110 కోట్ల షేర్ మార్క్ ని దాటబోతూ ఉండగా ఓవరాల్ గా సైరా నరసింహా రెడ్డి సినిమా 143 కోట్ల షేర్ తర్వాత రెండో ప్లేస్ లో దూసుకు పోతూ ఉంది. సినిమా ఇదే జోరుని లాంగ్ రన్ లో కొనసాగిస్తే రెండో ప్లేస్ నుండి మొదటి ప్లేస్ కి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Waltair Veerayya 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here