Home న్యూస్ వీకేస్ట్ టాక్ తో కోలివుడ్ 2023 ఫస్ట్ హిట్ గా తునివు భీభత్సం!!

వీకేస్ట్ టాక్ తో కోలివుడ్ 2023 ఫస్ట్ హిట్ గా తునివు భీభత్సం!!

0

కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తునివు సినిమా సంక్రాంతి కి భారీ లెవల్ లో రిలీజ్ అయినా కానీ ఓవరాల్ గా మాత్రం అన్ని సౌత్ సంక్రాంతి మూవీస్ లో వీకేస్ట్ టాక్ ని సొంతం చేసుకుంది. కోలివుడ్ లో సినిమా తొలిరోజు కలెక్షన్స్ పరంగా వారిసు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించగా తర్వాత మాత్రం స్లో అవ్వగా బ్రేక్ ఈవెన్ ని…

Thunivu 8 Days Total WW Collections!

అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ ఏర్పడగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. సినిమా తెలుగు లో టోటల్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.73Cr
👉Ceeded – 50L
👉Andhra – 1.75Cr
Total AP TG:- 3.98CR~Gross(2.03CR~ Share)

Thunivu 11 Days Total WW Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 97.85Cr
👉Telugu States – 3.98Cr
👉Karnataka – 12.15Cr
👉Kerala – 3.70Cr
👉ROI – 1.85Cr
👉Overseas – 50.55CR~
Total WW Collections – 170.08CR(88.25CR~ Share)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

Thunivu 9 Days Total WW Collections!

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 3.25 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగు లో మాత్రం ఇంకా హిట్ కోసం 1.47 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Thunivu 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here