Home న్యూస్ ఇదే ఫైనల్…..ఎన్టీఆర్ దేవర ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…..ఎన్టీఆర్ దేవర ఫైనల్ టాక్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో మూవీ…..ఎక్స్ లెంట్ క్రేజ్ అండ్ సాలిడ్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) ముందుగా ప్రీమియర్స్ ను స్పెషల్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత ఫ్యాన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

మిగిలిన ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకుంది, కానీ సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ ఆ పర్వాలేదు అనిపించే టాక్ ను కంప్లీట్ గా నెగటివ్ టాక్ గా మార్చాలని ట్రై చేశారు కానీ షో షో గడుస్తున్న కొద్ది ఓవరాల్ గా టాక్ డీసెంట్ లెవల్ లోనే ఉండగా…

ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి కామన్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా….ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా మెప్పించింది అని అంటూ ఉండగా…

కొన్ని చోట్ల యాక్షన్ డోస్ ఎక్కువ అయినట్లు అనిపించినా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, అనిరుద్ సంగీతం ఆకట్టుకుందని….ఇంటర్వెల్ అలాగే సెకెండ్ ఆఫ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ మెప్పించాయని కానీ లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించింది అన్న టాక్ చెబుతున్నారు…

ఓవరాల్ గా వాళ్ళ నుండి సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ వినిపిస్తూ ఉండగా, కామన్ అండ్ మాస్ ఆడియన్స్ నుండి మాస్ స్టఫ్ సినిమాలో చాలా బాగా మెప్పించినా కూడా…అనుకున్న రేంజ్ లో ఎమోషన్స్ పండలేదని, అలాగే కొరటాల శివ లెంత్ మరీ ఎక్కువ పెట్టారని, సెకెండ్ ఆఫ్ లో…

హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదని…ఇవి తప్పితే ఫస్టాఫ్ బాగా మెప్పించగా సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా డీసెంట్ మూవీ అనిపించేలా సినిమా ఎండ్ అయ్యింది అని అంటున్నారు. మాస్ ఆడియన్స్ అయితే మాస్ ఎలిమెంట్స్ అండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ హీరోయిజం తమ టికెట్ డబ్బులకు…

వర్త్ అనిపించాయి అనిపించే రేంజ్ లో చెబుతూ ఉండగా వాళ్ళ నుండి కూడా సినిమాకి ఓవరాల్ గా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వినిపిస్తూ ఉండగా ఓవరాల్ గా డే స్టార్ట్ నుండి ఎండ్ వరకు చూసుకుంటే యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ సినిమా కి ఉంది….ఇదే ఇప్పుడు సినిమాకి దసరా సెలవుల వరకు అడ్వాంటేజ్ గా నిలిచి దుమ్ము లేపడానికి అవకాశం ఇవ్వడం ఖాయమని చెప్పాలి. 

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here