Home న్యూస్ అమ్మింది 70.5 కోట్లకు…5 రోజుల్లో వచ్చింది ఇది!

అమ్మింది 70.5 కోట్లకు…5 రోజుల్లో వచ్చింది ఇది!

0

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచి మొత్తం మీద మొదటి వీకెండ్ లో ఏమాత్రం జోరు చూపలేక పోటి లో రిలీజ్ అయిన మొదటి సినిమానే అయినా మిగిలిన సినిమాలకు పండగ సెలవులలో దారి వదిలి సైడ్ అయిపొయింది. సినిమా కి ఎందుకని అంత విముఖత వచ్చింది అన్నది ఎవ్వరికీ అంతు పట్టని వార్తే అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా 5 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam – 3.1Cr, Ceeded – 1.15 Cr, Guntur – 2.4 Cr, UA – 1.2 Cr, East – 0.61Cr, West – 0.82 Cr, Krishna – 1 Cr, Nellore – 0.68 Cr, AP/TS – 10.96 Cr, Karnataka – 0.88Cr, ROI – 0.31 Cr, USA : 2.76C, ROW : 0.24C, WorldWide 5 Days Share – 15.15 Cr..

సినిమాను 70.5 కోట్లకు అమ్మగా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 56 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవాల్టి నుండి 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా రోజు కి 5 కోట్ల చొప్పున కలెక్షన్స్ ని అయినా అందుకుంటే బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here