Home న్యూస్ అమ్మింది 90 కోట్లకు…3 రోజుల్లో వచ్చింది ఇది!

అమ్మింది 90 కోట్లకు…3 రోజుల్లో వచ్చింది ఇది!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ రీసెంట్ గా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ తో కుమ్మేసినా కానీ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అవ్వగా మొత్తం మీద ఇప్పుడు వీకెండ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ముగించుకోగా ఓవరాల్ గా మూడు రోజుల కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి.

కానీ సినిమా టాక్ కి ఈ రేంజ్ లో వసూళ్లు అంటే గొప్పే అని చెప్పాలి. మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam : 8.01 Cr, Ceded : 8.30 Cr , UA : 3.41 Cr, Guntur : 4.85 Cr, East : 2.51 Cr, West : 2.28 Cr, Krishna : 2.06 Cr, Nellore : 1.99 Cr, Total : 33.41 Cr, Ka : 4.3 Cr, ROI : 0.65 Cr, Overseas : 1.40 Cr, Worldwide : 39.76 Cr..

సినిమాను టోటల్ గా 90 కోట్లకు అమ్మగా సినిమా 91 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటికి ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ లోపు కలెక్షన్స్ ని అందుకోవడం తో లాంగ్ రన్ లో మరో 51 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here