దాంతో రెండో పార్ట్ పై అంచనాలు ఆశలు భాద్యతలు భారీ గా పెరిగి పోగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజ్ విషయం లో అన్నీ సాఫీగానే జరుగుండగా సినిమా అన్ని ఏరియాలలో రిలీజ్ థియేటర్స్ ని ఫైనల్ చేసుకుంటూ దూసుకు పోతుంది.
నైజాం ఏరియా లో సినిమా మొదటి కౌంట్ రివీల్ అవ్వగా ఓవరాల్ గా నైజాం లో మొదటి చార్ట్ ప్రకారం సినిమా సుమారు 150 థియేటర్స్ లో రిలీజ్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకోగా రిలీజ్ మొదటి షో సమయానికి ఫైనల్ కౌంట్ మరింతగా పెరిగి మొత్తంగా సినిమా…
250 కి అటూ ఇటూ గా రిలీజ్ ని సొంతం చేసుకుంటుంది అని తెలుస్తుంది. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో రిలీజ్ ని కన్ఫాం చేసుకుంటుండగా… ఎలాంటి పోటి లేదు కాబట్టి సినిమా కి చాలినన్ని థియేటర్స్ అన్ని చోట్లా దొరికే అవకాశం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేయాల్సిందల్లా మంచి వసూళ్లు సాధించి మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలను తగ్గించడమే. మొదటి పార్ట్ టోటల్ గా 50 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించిన విషయం తెలిసిందే, ఇక రెండో పార్ట్ ఫేట్ ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.