Home టోటల్ కలెక్షన్స్ “ఎన్టీఆర్ మహానాయకుడు” టోటల్ కలెక్షన్స్… 87 ఏళ్ల చరిత్ర లో (నంబర్ 1)

“ఎన్టీఆర్ మహానాయకుడు” టోటల్ కలెక్షన్స్… 87 ఏళ్ల చరిత్ర లో (నంబర్ 1)

0

     స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఎన్టీఆర్ సిరీస్ లోని తొలి పార్ట్ ఎలాంటి నష్టాలను మిగిలించిందో అందరికీ తెలిసిందే, ఇక రెండో పార్ట్ అయిన మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలను బర్తీ చేస్తుంది అనుకున్న వాళ్ళ కి భారీ షాక్ ఇస్తూ మొదటి పార్ట్ ని మించిన అట్టర్ డిసాస్టర్ గా మిగిలి పోయి టోటల్ టాలీవుడ్ కే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.

కాగా మొదటి పార్ట్ మిగిలించిన నష్టం 50 కోట్ల రేంజ్ లో ఉండటం తో రెండో పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 51 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి పార్ట్ మాదిరి గానే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యక్తిరేకత ని సొంతం చేసుకుంది.

దాంతో మొదటి రోజు నుండే తీవ్రంగా అండర్ ప్లే చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లోనే చతికిల బడింది, తర్వాత డెఫిసిట్ లు పడటం తో థియేటర్స్ ను తొలగిపోయింది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన…ఏరియాల వారి కలెక్షన్స్ ని పరిశీలిస్తే..Nizam – 0.71Cr, Ceeded – 0.34 Cr, Guntur – 0.74 Cr, UA – 0.26 Cr, East – 0.21Cr, West – 0.22 Cr, Krishna – 0.32 Cr, Nellore – 0.14 Cr, AP/TS – 2.94 Cr, Karnataka – 0.20 Cr, ROI – 0.05 Cr, USA : 0.51C, ROW : 0.08C, Total WorldWide Share – 3.78 Cr..

51 కోట్ల టార్గెట్ లో 4 కోట్లు కూడా వెనక్కి సాధించ లేక పోయిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా 87 ఏళ్ల చరిత్రలో నే బిగ్గెస్ట్ డిసాస్టర్ లో ఒకటిగా నిలిచింది, హిట్ టాక్ తెచ్చుకున్నా ఇలాంటి అట్టర్ డిసాస్టర్ కలెక్షన్స్ తెచ్చుకుని కూడా చరిత్రలో కెక్కింది ఈ బయోపిక్ సిరీస్. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here