Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ కూడా సాలిడ్ హోల్డ్…టాప్ లిస్టులో నిలిచిన TRP రేటింగ్ మూవీస్ ఇవే!

లాస్ట్ వీక్ కూడా సాలిడ్ హోల్డ్…టాప్ లిస్టులో నిలిచిన TRP రేటింగ్ మూవీస్ ఇవే!

0

ప్రతీ వారం లానే గత వారం కూడా భారీ లెవల్ లో సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి, కాగా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 1 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల TRP రేటింగ్ వివరాలు రిలీజ్ అవ్వగా ఒక పక్క IPL జరుగుతున్నా కానీ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి రావడం లేదు అని చెప్పాలి. సాలిడ్ గానే రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. అవి ఒకసారి గమనిస్తే…

West All Time Top 10 Share Movies

ముందుగా బిగ్ బాస్ సీజన్ 4 నాలుగో వీకెండ్ TRP రేటింగ్స్ రిలీజ్ అవ్వగా నాలుగో వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి 8.73 TRP రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 12.1 TRP రేటింగ్ దక్కింది, ఇక వర్కింగ్ డేస్ కి యావరేజ్ గా 7.65 TRP రేటింగ్ దక్కింది.

East All Time Top 10 Share Movies

ఎలాంటి ఇబ్బంది లేకుండా సాలిడ్ గా హోల్డ్ చేస్తూ బిగ్ బాస్ జోరు కొనసాగుతుండగా IPL రెండో వారం తెలుగు ఛానల్ కి కూడా మరోసారి 23 కి తగ్గని రేటింగ్ రావడం విశేషం. ఇక సినిమా పరంగా రాక్షసుడు సినిమా లాస్ట్ వీక్ టాపర్ గా నిలిచి దుమ్ము దుమారం రేపాడు.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

ఇక నాగార్జున ఊపిరి రెండో ప్లేస్ లో, రిపీట్ టెలికాస్ట్ అయిన KGF, ఐ మనోహరుడు లాంటి సినిమాలు సాలిడ్ గా హోల్డ్ చేయగా రవితేజ నెల టికెట్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన భానుమతి రామకృష్ణ డబ్బింగ్ మూవీ గీతా ఛలో భారీగా నిరాశ పరిచే రేటింగ్స్ ని సొంతం చేసుకున్నాయి.

Nellore Area All Time Top 10 Share Movies

మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల రేటింగ్స్ ని ఒకసారి గమనిస్తే
#Rakshasudu- 5.80
#Oopiri- 5.33
#KGF- 5.04
#NelaTicket- 4.92
#iManoharudu- 4.17
#Ganga- 2.94
#VIP2- 2.46
#AravindhaSametha- 2.86
#GeethaGovindam- 2.58
#GeethaChalo 1st time- 2.16
#NanisGangLeader- 2.14
#BhanuMathiRamakrishna 1st time- 1.77
ఈ రేంజ్ లో కుమ్మేశాయి సినిమాలు. ఇక గత వారం కూడా భారీ లెవల్ లో సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి కాబట్టి వాటి రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Tollywood "Top 10" Movies In "Karnataka" State

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here