Home న్యూస్ ఊరుపేరు భైరవకోన 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…..మాస్ రచ్చ ఇది!!

ఊరుపేరు భైరవకోన 1st బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…..మాస్ రచ్చ ఇది!!

0

యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా ఈ ఫాంటసీ మూవీ కి టాక్ ఎలా ఉన్నా కూడా జనాలు వీకెండ్ లో బాగానే థియేటర్స్ కి వెళ్ళారు…

సినిమా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది… సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో వాల్యూ బిజినెస్ ను దాటేసి ఇప్పుడు ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది…

సినిమాకి ఈ ఏరియాల్లో మొత్తం మీద వాల్యూ బిజినెస్ 1.50 కోట్ల రేంజ్ లో ఉండగా వీకెండ్ లోనే సినిమా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని ఈ ఏరియాలలో సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 4వ రోజు సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ తో సినిమా ఈ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు….

ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. ఇక సినిమా ఈ వీక్ లో కొన్ని ఇతర చిన్న సినిమాల నుండి పోటి ఉన్నా కానీ సినిమా జానర్ ఫాంటసీ అవ్వడంతో ఆడియన్స్ ఒక్కసారి అయినా చూడొచ్చు అనిపించే టాక్ ఉండటంతో స్టడీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here