Home న్యూస్ రీ రిలీజ్ మూవీస్ లో ఆరెంజ్ రికార్డ్…డిసాస్టర్ మూవీతో బాక్స్ ఆఫీస్ రాంపేజ్!!

రీ రిలీజ్ మూవీస్ లో ఆరెంజ్ రికార్డ్…డిసాస్టర్ మూవీతో బాక్స్ ఆఫీస్ రాంపేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ ఇప్పుడు రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా రామ్ చరణ్ పుట్టిన రోజు ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ RTC X రోడ్స్ లో…

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది… కాగా సినిమా రిలీజ్ టైం లో ఇక్కడ టోటల్ రన్ లో 45 లక్షలకు పైగా గ్రాస్ ను వసూల్ చేయగా ఇప్పుడు రీ రిలీజ్ లో 5 రోజుల టైం లో ఆల్ మోస్ట్ 35 లక్షలకు పైగా గ్రాస్ ను…

సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా రీ రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలోకీ RTC X రోడ్స్ లో లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. అంతే కాదు సినిమా కి వర్కింగ్ డేస్ లో కూడా కొన్ని షోలు ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులు…

పడటం మామూలు ఊచకోత కాదనే చెప్పాలి. ఇక సినిమా 4వ రోజున టోటల్ గా 35 లక్షల దాకా గ్రాస్ అందుకోగా టోటల్ గ్రాస్ ఇప్పటి వరకు 2.5 కోట్ల మార్క్ ని దాటేసింది. ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ మూవీస్ లో డిసాస్టర్ రిజల్ట్ ఉన్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో అందరి అంచనాలను మించి పోయే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here