Home న్యూస్ NTR ఫాన్స్ మనసు గెలుచుకున్న పవన్ ఫ్యాన్స్…హరికృష్ణ గారికి ఈ రికార్డ్ అంకితం చేశారు

NTR ఫాన్స్ మనసు గెలుచుకున్న పవన్ ఫ్యాన్స్…హరికృష్ణ గారికి ఈ రికార్డ్ అంకితం చేశారు

0

రీసెంట్ గా నందమూరి హరికృష్ణ గారు స్వర్గస్తులు అయిన విషయం తెలిసిందే…ఆ సమయంలో నందమూరి కుటుంబానికి టోటల్ టాలీవుడ్ తో పాటు అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా అండగా నిలబడ్డారు..ముఖ్యంగా చిన్నప్పటి నుండి ఎదుగుతున్న ప్రతీ సమయంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తింటూ వచ్చిన….

ఎన్‌టి‌ఆర్ ని హరికృష్ణ గారు చనిపోయిన సమయంలో చూసి చలించని అభిమాని లేడు…అదే సమయంలో ఎన్‌టి‌ఆర్ కి తోడుగా మేము ఉన్నామని మిగిలిన హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకెశారు.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ తో పాటు హరికృష్ణ గారి పుట్టినరోజు కూడా…కానీ ఆయన లేకపోవడంతో ఈ పుట్టినరోజు ట్రెండ్ ని ఆయనకి అంకితం ఇస్తున్నాం అని చెప్పి ట్రెండ్ మొదలు పెట్టగా ట్రెండ్ అయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పి ఈ ట్రెండ్ ని హరికృష్ణ గారికి అంకితం ఇచ్చారు…దాంతో ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ మనసును కూడా గెలుచుకున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here