Home న్యూస్ ఏం గుండె సామి అది…ఎన్‌టి‌ఆర్ కి హాట్సాఫ్ చెబుతున్నారు

ఏం గుండె సామి అది…ఎన్‌టి‌ఆర్ కి హాట్సాఫ్ చెబుతున్నారు

0

తండ్రి ని కోల్పోవడం అనేది ఎవకైనా తట్టుకోలేని భాదే…రీసెంట్ గా అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన నందమూరి హరికృష్ణ గారి మృతి కి టోటల్ టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ పరిస్థితి లో ఎన్‌టి‌ఆర్ ని చూసి భాద పడని అభిమాని లేరనే చెప్పాలి.

ఎన్‌టి‌ఆర్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్‌టి‌ఆర్ ని ఏడుస్తూ చూసి తండ్రి లేకపోయినా అండగా మీ అభిమానులతో పాటు మేమందము నీతోనే ఉంటాం అంటూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను వ్యక్తబరిచారు.

ఇక గుండెలో ఎంత భాద ఉన్నా తన వల్ల తను కమిట్ అయిన సినిమాలు ఆలస్యం కాకూడని రీసెంట్ గా తిరిగి షూటింగ్ లో పాల్గొన్న ఎన్‌టి‌ఆర్ ని చూసి “ఏం గుండె సామి నీది” అంటూ యూనిట్ వర్గాలు ఎన్‌టి‌ఆర్ కి హాట్సాఫ్ చెప్పారట…ఎంత భాదున్న నిర్మాతకి నష్టం రాకూడదు అని భావించిన ఎన్‌టి‌ఆర్ ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here