సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగు లో ఒకప్పుడు తిరుగు లేని క్రేజ్ ఉండేది, ఇక్కడ స్టార్ హీరోల సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే మార్కెట్ ను దక్కించుకున్న సూపర్ స్టార్ తర్వాత టైం లో తెలుగు లో ఆశించిన రిజల్ట్ ను అయితే సొంతం చేసుకోలేదు, కబాలి ఊహకందని అంచనాలతో రావడం ఒక్కటే రజినీకి తెలుగు లో కలిసి వచ్చింది తప్పితే తర్వాత చేసిన ఏ సినిమా కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయక పోవడం విచారకరం, బాక్స్ ఆఫీస్ దగ్గర రజినీ నటించిన లేటెస్ట్ మూవీ పెద్దన్న భారీ అంచనాల నడుమ రీసెంట్ గా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రాగా డిసాస్టర్ టాక్ ని తొలి ఆటకే సొంతం చేసుకోగా…
ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకునేలా అయితే పెర్ఫార్మ్ చేయలేదు, సినిమాను తెలుగులో 12.5 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ రన్ లో దారుణమైన నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని పరుగును ముగించింది. సినిమా టోటల్ రన్ లో తెలుగు లో సాధించిన…
కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.52Cr
👉Ceeded: 77L
👉UA: 47L
👉East: 34L
👉West: 26L
👉Guntur: 46L
👉Krishna: 30L
👉Nellore: 20L
AP-TG Total:- 4.32CR(7.80CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద తెలుగు లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. పండగ అడ్వాంటేజ్ ఉన్నా సినిమా టాక్ ఏమాత్రం కలిసి రాక పోవడం తో ఈ సినిమా…
బిజినెస్ ను అందుకునేలా ఏ రోజు కలెక్షన్స్ ని సాధించలేక పోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో 13 కోట్ల టార్గెట్ కి సినిమా టోటల్ రన్ లో సాధించిన 4.32 కోట్లు కాకుండా 8.68 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ ప్లస్ గా పరుగును కంప్లీట్ చేసుకుని తీవ్రమైన నష్టాలను సొంతం అయ్యేలా చేసింది పెద్దన్న సినిమా..