Home న్యూస్ ఒక్క పోస్టర్ తో రామ్ చరణ్ మాస్….పెద్ది ఆడియో రైట్స్ కి రికార్డ్ రేటు!!

ఒక్క పోస్టర్ తో రామ్ చరణ్ మాస్….పెద్ది ఆడియో రైట్స్ కి రికార్డ్ రేటు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తర్వాత చేసిన చేసిన గేమ్ చేంజర్ మూవీ ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇప్పుడు ఉప్పెన ఫేమ్…

బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను అఫీషియల్ టైటిల్ ను పెద్ది(Peddi Movie) ను కన్ఫాం చేయగా…రామ్ చరణ్ లుక్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేసినప్పటి నుండి సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి…

రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా…టైటిల్ ను అనౌన్స్ చేసిన వెంటనే సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ రేటుకి అమ్ముడు పోవడం విశేషం అని చెప్పాలి. గేమ్ చేంజర్ లాంటి డిసాస్టర్ తర్వాత…

వస్తున్న పెద్ది సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న ఏ ఆర్ రెహమాన్ కూడా ఈ మధ్య మ్యూజిక్ విషయంలో అనుకున్న రేంజ్ లో ఆల్బం అయితే ఇవ్వలేదు…ఇలాంటి టైంలో రెహమాన్ కూడా సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా….

ఇప్పుడు వీళ్ళ కాంబోలో వస్తున్న పెద్ది సినిమా ఆడియో రైట్స్ పరంగా ఏకంగా 25 కోట్ల రేంజ్ లో మమ్మోత్ రేటుని సొంతం చేసుకుంది…ఈ రేంజ్ లో రేటు డిసాస్టర్ రిజల్ట్ తర్వాత సొంతం అవ్వడం విశేషం కాగా వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ కంబ్యాక్ ఇస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here