Home న్యూస్ పొలిమేర2 1st డే కలెక్షన్స్….అంచనాలు అన్నీ మించిపోయిందిగా!!

పొలిమేర2 1st డే కలెక్షన్స్….అంచనాలు అన్నీ మించిపోయిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ చిన్నవే అయినా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఊహకందని ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా పొలిమేర2(Polimera2) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలు అన్నీ కూడా…

ఓ రేంజ్ లో మించిపోయి ఊచకోత కోసింది మొదటి రోజున… షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ మెంట్ ఉండగా సెకెండ్ షోలకు సినిమా చాలా సెంటర్స్ లో సాలిడ్ హౌస్ ఫుల్ బోర్డులతో అంచనాలను మించిపోయింది…. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ కి తగ్గని షేర్ ని…

సినిమా అందుకుంటుంది అనుకోగా ఆ మార్క్ ని దాటేసి ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో 1.51 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. వరల్డ్ వైడ్ గా 1.8 కోట్లకు పైగా షేర్ తో సంచలనం సృష్టించింది ఈ సినిమా…

ఒకసారి సినిమా సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే… 
Polimera2 1st Day WW Collections Report
👉Nizam – 78L~
👉Ceeded – 15L~
👉Andhra – 58L~
Total AP TG:- 1.51CR~(2.42CR~ Gross)
👉KA+ROI+OS: 32L~
WW Collections:- 1.83CR~( 3.05CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.5 కోట్ల దాకా ఉండగా సినిమా 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజే సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో కుమ్మేయగా సినిమా మిగిలిన రన్ లో ఇంకా 2.17 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వీకెండ్ కే సినిమా ఈ మార్క్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here