Home న్యూస్ అక్షరాలా 1095 కోట్లు…హిందీ గడ్డ మీద ప్రభాస్ ఎపిక్ రికార్డ్!!

అక్షరాలా 1095 కోట్లు…హిందీ గడ్డ మీద ప్రభాస్ ఎపిక్ రికార్డ్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బాహుబలి(Baahubali) సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ స్టార్ గా ఎదిగాడు….బాహుబలి నుండి రీసెంట్ గా వచ్చిన సలార్(Salaar Movie) వరకు చూసుకుంటే ఒక్క రాదే శ్యామ్ సినిమా మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో డిసాస్టర్ గా నిలిచింది కానీ…

మిగిలిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు బాగానే పెర్ఫార్మ్ చేయడం విశేషం… ముఖ్యంగా హిందీ మార్కెట్ లో మరే సౌత్ హీరోకి లేనంత క్రేజ్ ను వసూళ్ళని సొంతం చేసుకుంటూ బాహుబలి నుండి సలార్ వరకు చూసుకుంటే ఒక్క రాదే శ్యామ్ తప్పితే మిగిలిన అన్ని సినిమాలు కూడా…

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని మినిమమ్ వసూల్ చేయగా టోటల్ గా లాస్ట్ 6 సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 1095 కోట్ల మార్క్ ని దాటేసి సౌత్ హీరోలలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఒకసారి ప్రభాస్ నటించిన…

Salaar 9 Days Total WW Collections!

రీసెంట్ మూవీస్ హిందీ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
#Prabhas Recent Movies Hindi Version Collections
👉#Salaar – 153.45CR****
👉#AdiPurush – 143.25CR
👉#RadheShyam – 22.25CR
👉#SAAHO – 150.57CR
👉#Baahubali2 – 511Cr
👉#Baahubali – 115Cr
Total Last 5 Movies collections: 980.52CR
Average 1 Movie Collections: 196.10Cr

ప్రభాస్ లాస్ట్ 6 సినిమాల కలెక్షన్స్ 1095 కోట్ల మార్క్ ని అందుకోగా లాస్ట్ 5 సినిమాలనే యావరేజ్ గా చూసుకున్నా 980 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి 196 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక అప్ కమింగ్ మూవీస్ రిజల్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.

Salaar 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here