Home న్యూస్ అక్షరాలా…..800M తో బెల్లంకొండ ఆల్ టైం ఎపిక్ రికార్డ్!!

అక్షరాలా…..800M తో బెల్లంకొండ ఆల్ టైం ఎపిక్ రికార్డ్!!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో హిందీ డబ్బింగ్ మార్కెట్ ఫుల్లుగా ఉన్న స్టార్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ముందు నిలుస్తాడు అని చెప్పొచ్చు… తన సినిమాలకు హిందీలో అంచనాలను మించి వ్యూస్ వస్తూ ఉండటంతో తన స్ట్రైట్ మూవీస్ కోసం అలానే ఎగబడి థియేటర్స్ చూస్తారు అనుకుని…

చత్రపతి రీమేక్ ను హిందీలో చేసినా ఎవ్వరూ పెద్దగా ఆదరించలేదు….కానీ తన సినిమాలకు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ వచ్చిన సినిమాలు చాలానే ఉండగా వాటిలో ఒక సినిమా ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు ఏకంగా కొత్త బెంచ్ మార్క్ ని కూడాసెట్ చేసింది…

2017 టైంలో బోయపాటి శ్రీను(Boyapati Srinu) డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన జయ జానకి నాయక(Jaya Janaki Nayaka Movie) అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు, కానీ ఈ సినిమా హిందీలో మాత్రం ఊహకందని వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా ఈ సినిమా…

అక్షరాలా 800 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని హైయెస్ట్ వ్యూవుడ్ డబ్ మూవీ గా హిందీలో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది లైక్స్ పరంగా కూడా ఆల్ మోస్ట్ 5.1 మిలియన్ లైక్స్ తో మాస్ రచ్చ లేపిన ఈ సినిమా అల్టిమేట్ వ్యూస్ అండ్ లైక్స్ తో ఎపిక్ రికార్డ్ ను హిందీ డబ్బింగ్ మూవీస్ లో నమోదు చేసింది. మరి ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ సినిమా వ్యూస్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.

https://youtu.be/1lFk1LSsI_c

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here