Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ PS1….శాటిలైట్ రైట్స్ రేటు ఎంతో తెలుసా!!

ఇండస్ట్రీ హిట్ PS1….శాటిలైట్ రైట్స్ రేటు ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సినిమా పొన్నియన్ సెల్వన్ 1…. తమిళనాడు గడ్డ మీద మొట్ట మొదటి 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా….

Ponniyan Selvan1 10 Days Total WW Collections!!

శాటిలైట్ రైట్స్ కూడా సాలిడ్ రేటు కి అమ్ముడు పోయాయి. సినిమా పార్ట్ 1 ఒక్కటే ఇప్పుడు ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ లో రేటు కి సినిమా శాటిలైట్ రైట్స్ సోల్డ్ ఔట్ అయినట్లు సమాచారం. ఈ రేంజ్ రేటు రిలీజ్ కి ముందే కన్ఫాం అయినట్లు సమాచారం.

Ponniyan Selvan1 2 Weeks (14 Days) Total WW Collections!!

ఇక టోటల్ గా 2 పార్టులకు గాను బిజినెస్ 55 కోట్లకు క్లోజ్ అయినట్లు అంటున్నారు కానీ దానిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మి ఉంటే రేటు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేది కానీ…

Ponniyan Selvan1 11 Days Total WW Collections!!

ముందే అమ్మడం వలన రేటు మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేదు… మొత్తం మీద సినిమా ఇప్పుడు డిజిటల్ లో ఆదరగొడుతూ ఉండగా త్వరలోనే టెలివిజన్ లో కూడా దుమ్ము లేపడం ఖాయం. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ దగ్గర ఉన్నాయని అంటున్నారు…. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.

Ponniyan Selvan1 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here