Home న్యూస్ 8వ వారంలో కోటి…..బాహుబలి వల్ల కూడా కాని చరిత్ర ఇది!!

8వ వారంలో కోటి…..బాహుబలి వల్ల కూడా కాని చరిత్ర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప కలెక్షన్స్ పరంగా ఊహకందని కలెక్షన్స్ ని మొదటి రోజు మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఆంధ్రలో పరిస్థితులు దెబ్బ కొట్టినా కానీ ఇతర రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపగా అన్ని ఏరియాల్లో సినిమా కలెక్షన్స్ ఒకెత్తు అయితే హిందీలో సినిమా సాధించిన కలెక్షన్స్ రికార్డులు మరో ఎత్తుగా చెప్పుకోవాలి….

Pushpa 8 Days Total Collections

అక్కడ మొదటి రోజు ఓపెన్ అయిన రేంజ్ కి ఏకంగా 34 రేట్లు అధికంగా కలెక్షన్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో డిజిటల్ రిలీజ్ అయ్యాక కూడా థియేటర్స్ లో మరే ఆప్షన్ లేక పోవడం, సోషల్ మీడియాలో…

Pushpa 10 Days Total Collections

డిజిటల్ రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ సాలిడ్ గా జరగడంతో జనాలు మళ్ళీ చూడటం మొదలు పెట్టారు, థార్డ్ వేవ్ వలన క్లోజ్ చేసిన థియేటర్స్ కూడా రీ ఓపెన్ చేయడంతో అక్కడ కలెక్షన్స్ మరింత అడ్వాంటేజ్ గా మారగా సినిమా 52 వ రోజున హిందీలో మరోసారి దుమ్ము లేపుతూ ఏకంగా….

Pushpa 9 Days Total Collections

1.10 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది…ఒకసారి అక్కడ వారాల వారిగా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
WEEK 1:- 26.89CR
WEEK 2:- 20.20CR
WEEK 3:- 25.40CR
WEEK 4:- 11.79CR
WEEK 5:- 7.30CR
WEEK 6:- 6.25CR
WEEK 7:- 4.05CR
WEEK 8:- 2.03CR(3 Days)
Total – 103.91CR(131Cr Gross – 48.40CR Share)
ఇదీ సినిమా హిందీలో ఇప్పటి వరకు సాధించిన ఊరమాస్ కలెక్షన్స్ లెక్క….

Pushpa 11 Days Total Collections

రిలీజ్ అయిన 8 వ వారంలో ఒక రోజు 1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం అంటే చరిత్రలో నిలిచిపోయే అచీవ్ మెంట్ అని చెప్పాలి. హిందీలో బాహుబలి2 కి కూడా లేని రికార్డ్ ఇది…. పుష్ప హిందీ సక్సెస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇది బిగ్గెస్ట్ ఉదాహరణ అని చెప్పాలి. సినిమా అన్ని చోట్లా ఆగినా హిందీలో మాత్రం పరుగు స్టడీగా ఉండటం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here