Home న్యూస్ లేట్ చేసినా గంటలో 1 మిలియన్ ఔట్….మాస్ మహారాజ్ మాస్!!

లేట్ చేసినా గంటలో 1 మిలియన్ ఔట్….మాస్ మహారాజ్ మాస్!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఆడియన్స్ ముందుకు 11న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి లభిస్తుంది అని చెప్పాలి. రవితేజ ఎనర్జీ, మాస్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్, విజువల్స్, గ్రాండియర్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా చాలానే హైలెట్ అవ్వగా ఓవరాల్ గా ట్రైలర్…

ప్రామిసింగ్ గా అనిపిస్తూ ఉండగా యూట్యూబ్ లో లేట్ గా రిలీజ్ చేసినా కానీ ఫ్యాన్స్ సాలిడ్ రెస్పాన్స్ ను ట్రైలర్ కి దక్కేలా చేస్తున్నారు అని చెప్పాలి. సినిమా ట్రైలర్ ఆల్ మోస్ట్ గంటన్నర లోపు టైం లేట్ చేసి రిలీజ్ చేసినా కానీ యూట్యూబ్ లో రిలీజ్ అయిన గంటలోపే…

1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు గంట తర్వాత సాలిడ్ వ్యూస్ తో దూసుకుపోతున్న ట్రైలర్ 1 లక్ష లైక్స్ ని కూడా అందుకోగా 24 గంటల్లో ఓవరాల్ గా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. లేట్ అయినా రవితేజ మాస్ కుమ్ముడు గట్టిగానే ఉండేలా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here