Home న్యూస్ 10 వ వారంలో కూడా పుష్ప జాతర…హిందీ లో లేటెస్ట్ కలెక్షన్స్ లెక్క ఇదే!

10 వ వారంలో కూడా పుష్ప జాతర…హిందీ లో లేటెస్ట్ కలెక్షన్స్ లెక్క ఇదే!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు వెర్షన్ ఆల్ రెడీ క్లోజ్ అవ్వగా సినిమా ఇతర ఇండస్ట్రీలలో కూడా రీసెంట్ గా సినిమా మిగిలిన చోట్ల కూడా పరుగును కంప్లీట్ చేసుకున్న సినిమా హిందీ లో మాత్రం ఇప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా జోరుని చూపెడుతూనే ఉంది…

Pushpa 11 Days Total Collections

సినిమా 9వ వారంలో 1.55 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 10 వ వారంలో ఎంటర్ అవ్వగా 10 వ వీకెండ్ అలాగే వర్కింగ్ డే కలెక్షన్స్ తో 4 రోజుల 10 వ వారం కలెక్షన్స్ లో సినిమా మరోసారి హోల్డ్ చేసి 80 లక్షల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

Pushpa 9 Days Total Collections

ఒకసారి హిందీ టోటల్ వీక్ వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే
WEEK 1:- 26.89CR
WEEK 2:- 20.20CR
WEEK 3:- 25.40CR
WEEK 4:- 11.79CR
WEEK 5:- 7.30CR
WEEK 6:- 6.25CR
WEEK 7:- 4.05CR
WEEK 8:- 3.28CR
WEEK 9:- 1.55CR
WEEK 10:- 0.80CR(4 Days)
Total – 107.51CR(136.50Cr Gross – 50.50CR Share)
హిందీలో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Pushpa 10 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here