Home న్యూస్ 100 రోజుల వైపు అఖండ….ఎన్ని సెంటర్స్ అంటే!!

100 రోజుల వైపు అఖండ….ఎన్ని సెంటర్స్ అంటే!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంబ్యాక్ ని సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పరుగును కంప్లీట్ చేసుకున్న అఖండ సినిమా పరుగు కంప్లీట్ చేసుకున్నా కానీ కొన్ని సెంటర్స్ లో పరుగును ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం విశేషం. కాగా సినిమా కొన్ని సెంటర్స్ లో ఇప్పుడు….

Akhanda 3 Weeks(21 Days) Total Collections

100 రోజులను కూడా కన్ఫాం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రలో కొన్ని సెంటర్స్ లో సినిమా ఇప్పుడు 100 రోజుల డైరెక్ట్ సెంటర్స్ ని సొంతం చేసుకోబోతుంది…ఆదోని లో రాజ్ థియేటర్ లో, ఎమ్మిగనూరు లో శ్రీనివాస థియేటర్ లో, కోయిలకుంట్ల లో AVR థియేటర్ లో…. అలాగే

Akhanda 18 Days Total Collections

చిలకలూరిపేట లో రామకృష్ణ థియేటర్ లో ఇప్పుడు డైరెక్ట్ 100 రోజులను జరుపుకోబోతుంది. మొత్తం మీద ఆంధ్ర లో 5 సెంటర్స్ లో 100 రోజులను పూర్తీ చేసుకోబోతున్న అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి.

Akhanda 19 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here