Home న్యూస్ రికార్డుల రారాజు కి భారీ దెబ్బ…..టాప్ 10లో లేక పోవడం ఏంటి సామి!!

రికార్డుల రారాజు కి భారీ దెబ్బ…..టాప్ 10లో లేక పోవడం ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ నుండి సినిమా సినిమా కి ఓపెనింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర ఇండస్ట్రీ లలో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రెగ్యులర్ మూవీ తో కాకుండా లవ్ స్టొరీ కాన్సెప్ట్ తో రాధే శ్యామ్ సినిమా తో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మంచి అంచనాలతో నే ఓపెన్ అయినా ఆంధ్రలో టికెట్ హైక్స్ ఇచ్చినా కానీ ఇవ్వడం చాలా ఆలస్యం చేయడం తో ఆ ఇంపాక్ట్ ఓపెనింగ్స్ పై గట్టిగానే పడింది… దాంతో ఓపెనింగ్స్ విషయంలో మరీ అద్బుతాలు సృష్టిస్తుంది అని నమ్మకం లేకున్నా కానీ ఉన్నంతలో సినిమా…

Radhe Shyam 1st Day Total World Wide Collections!!

వన్ ఆఫ్ బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిని సొంతం చేసుకుంది అని అందరూ అనుకున్నారు…. ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 మరియు సాహో సినిమాలతో మొదటి రోజు రికార్డుల దుమ్ము దుమారం లేపగా ఈ సారి రాధే శ్యామ్ తో కూడా అలాంటి రికార్డులను అందుకుంటుంది అనుకున్నా కానీ మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు…

టాప్ లిస్టులో చాలా దూరంలో ఉండటం విచారకరం అనే చెప్పాలి… ఒకసారి టాప్ మూవీస్ లిస్టు ని గమనిస్తే…
1. Baahubali2- 43C
2. Sye Raa Narasimha Reddy- 38.75Cr
3. Saaho – 36.52Cr
4. Sarileru Neekevvaru – 32.77Cr
5. VakeelSaab – 32.24Cr
6. Aravindha Sametha- 26.64C
7. Bheemla Nayak – 26.42CR
8. Agnyaathavaasi-26.40C
9. Vinaya Vidheya Rama-25.99C
10. Ala Vaikunthapurramuloo – 25.93Cr
11. Radhe Shyam – 25.49Cr
12. Pushpa – 24.90Cr
13. Maharshi – 24.68Cr
14. Bharat Ane nenu- 23.52C
15. Khaidi no 150 – 23.25C

రికార్డులతో దుమ్ము లేపిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ క్లాస్ మూవీ నే అయినా కానీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా టాప్ 11 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది.. మొత్తం మీద రీసెంట్ టైం లో సినిమా సినిమాకి రికార్డుల దుమ్ము లేపిన ప్రభాస్ ఈ సారి మాత్రం రాధే శ్యామ్ తో ఓపెనింగ్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయాడు… ఇక లాంగ్ రన్ లో రాధే శ్యామ్ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…

Radhe Shyam Total World Wide Pre Release Business!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here