Home న్యూస్ దేశవ్యాప్తంగా వార్తల్లో RRR…ఇండియాలో మరే డైరెక్టర్ కి దక్కని అవార్డ్ రాజమౌళికి దక్కింది!!

దేశవ్యాప్తంగా వార్తల్లో RRR…ఇండియాలో మరే డైరెక్టర్ కి దక్కని అవార్డ్ రాజమౌళికి దక్కింది!!

0

రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా కానీ వార్తల్లో ఎప్పటికప్పుడు నిలుస్తూ వస్తూనే ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది ఇప్పుడు. నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ సినీ లవర్స్ నుండి ఊహకందని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ రేసు లో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉండగా రీసెంట్ గా…

RRR Movie 4 Days Total World Wide Collections!

ఈ రేసులో మరో అడుగు ముందుకేసింది ఆర్ ఆర్ ఆర్ మూవీ…. ప్రతీ ఏటా అనేక సినిమాలను గమనించి అందులో బెస్ట్ మూవీస్ ని సెలెక్ట్ చేసి వాటికి అవార్డులను ప్రకటించే న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల కమిటి ఈ ఏడాది కి గాను ఇప్పుడు…

RRR Movie 5 Days Total World Wide Collections!

బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ని రాజమౌళి ఎంపిక చేయడం జరిగింది….జక్కన్నకి ఇది మరో మైలురాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…దాంతో నేషనల్ వైడ్ గా ఇప్పుడు తిరిగి వార్తల్లో రాజమౌళి పేరు ఆర్ ఆర్ ఆర్ పేరు వినిపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఇప్వపటి వరకు ఏ ఇండియన్ మేకర్ కి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు, అలాంటిది ఇప్పుడు రాజమౌళికి ఇలాంటి అవార్డ్ దక్కడం అనేది మామూలు విషయం కాదు, దాంతో సినిమా పై మరింతగా చర్చలు జరగడం ఆస్కార్ రేసులో సినిమా మరింత ముందు వరుసలో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here