Home గాసిప్స్ రామ్ చరణ్ బోయపాటి సినిమా రాయలసీమ లో ఊచకోత

రామ్ చరణ్ బోయపాటి సినిమా రాయలసీమ లో ఊచకోత

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. రంగస్థలం సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు రామ్ చరణ్.

ఇలాంటి సమయంలో మాస్ ని ఓ రేంజ్ లో అలరించే సన్నివేశాలు తీయడంలో దిట్ట అయిన బోయపాటి తో సినిమా అనే సరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయు. కాగా ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందీ అంటే రాయలసీమ ఏరియాలో అయితే రికార్డులు బ్రేక్ అయ్యాయి.

ఏకంగా 14.5 కోట్లు రేటు ఇచ్చి ఈ సినిమా హక్కులను దక్కిన్చుకున్నారట. రాయలసీమ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ బిజినెస్ చేసిన సినిమాలలో ఇప్పడు రామ్ చరణ్ బోయపాటి ల సినిమా కూడా ఒకటిగా చేరింది. మరి సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here