Home న్యూస్ 24 గంటల్లో కెరీర్ బెస్ట్ రికార్డు తో దుమ్ము దులిపేసిన రామారావ్!

24 గంటల్లో కెరీర్ బెస్ట్ రికార్డు తో దుమ్ము దులిపేసిన రామారావ్!

0

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని భారీ కలెక్షన్స్ ని క్రాక్ సినిమా తో సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత చేసిన మూవీ ఖిలాడి రీసెంట్ గానే రిలీజ్ అయినా కానీ మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేదు, దాంతో కలెక్షన్స్ పరంగా ఆ సినిమా నిరాశ పరచగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రవితేజ నటించిన లేటెస్ట్ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా…

అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం అవ్వగా రవితేజ కెరీర్ లోనే బెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

24 గంటల్లో మొత్తం మీద వ్యూస్ పరంగా 4.85 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా మాత్రం ఏకంగా 248.5K లైక్స్ తో రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే రేంజ్ లో దుమ్ము లేపింది ఈ సినిమా ట్రైలర్, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తుందో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here