Home TRP రేటింగ్ రవితేజ ఖిలాడి TRP రేటింగ్….బానే వచ్చింది గా!!

రవితేజ ఖిలాడి TRP రేటింగ్….బానే వచ్చింది గా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఆడియన్స్ ముందుకు క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాగా మంచి అంచనాలనే క్రియేట్ చేసినా కానీ సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో టోటల్ రన్ లో 23.50 కోట్ల బ్రేక్ ఈవెన్ కి 13.70 కోట్ల షేర్ ని అందుకుని 9.80 కోట్ల దాకా….

లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది సినిమా… బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి కొంచం టైం పట్టినా రీసెంట్ గా స్టార్ మా లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ దృశ్యా చూసుకుంటే…

ఫస్ట్ టైం పర్వాలేదు అనిపించేలా రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఫస్ట్ టైం టెలికాస్ట్ లో సినిమా కి 7.07 TRP రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ దృశ్యా ఇది పర్వాలేదు అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఇంకా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here