Home న్యూస్ 41 డేస్ పుష్ప టోటల్ కలెక్షన్స్!

41 డేస్ పుష్ప టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమా తెలుగు వర్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చెప్పాలి. సినిమా తెలుగు లో రిపబ్లిక్ డే హాలిడే రోజున కూడా మరీ అద్బుతం అనిపించే కలెక్షన్స్ ని ఏమి సొంతం చేసుకోలేదు, థియేటర్స్ కూడా అఖండ కన్నా ఎక్కువే ఉండటంతో రెంట్స్ కట్టగా వచ్చిన షేర్ కూడా తగ్గింది అనే చెప్పాలి. దాంతో ఇక తెలుగు వర్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చెప్పాలి.

Pushpa Telugu Version Total Collections!!

కానీ హిందీ వర్షన్ మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని రిపబ్లిక్ డే రోజున సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓవరాల్ గా తెలుగు లో 41 వ రోజు 3 లక్షల షేర్ ని అందుకున్న సినిమా హిందీ తో పాటు మిగిలిన చోట్ల సాధించిన టోటల్ 41 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

Pushpa 13 Days Total Collections

👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.71Cr
👉Tamilnadu: 12.28Cr
👉Kerala: 5.56Cr
👉Hindi: 45.20Cr
👉ROI: 2.23Cr
👉OS – 14.55Cr
Total WW: 176.88CR(341CR~ Gross)
సినిమా 146 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 30.88 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపే సూపర్ హిట్ గా నిలిచింది.

Pushpa 2 Weeks(14 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here