Home న్యూస్ దుమ్ము లేపుతున్న ఖిలాడీ బిజినెస్…తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ రేటు!!

దుమ్ము లేపుతున్న ఖిలాడీ బిజినెస్…తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ రేటు!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన తర్వాత ఆడియన్స్ ముందుకు రవితేజ నటించిన కొత్త సినిమా ఖిలాడీ అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. థియేటర్స్ ఎక్కడా కూడా మూసేయ్యలేదు కాబట్టి ఖిలాడీని పరిస్థితులు ఇలానే ఉన్నా కానీ ఫిబ్రవరి 11 న ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారు…. 10న ఓవర్సీస్ లో ప్రీమియర్స్….

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యాయని సమాచారం. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతూ ఉండగా బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా యమ జోరుతో దూసుకు పోతుందని సమాచారం…. రెండు తెలుగు రాష్ట్రాలలో రవితేజ కంబ్యాక్ మూవీ…

క్రాక్ కన్నా కూడా ఈ సినిమా బిజినెస్ ఎక్స్ లెంట్ అనిపించే రేంజ్ లో సొంతం అయ్యిందట… క్రాక్ సినిమా కి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 15.7 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడు సొంతం అయ్యింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ అనుకూలంగా ఏమి లేకున్నా కానీ…

ఖిలాడీ సినిమా కి ఇటు నైజాంలో 7.55 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందని అంటూ ఉండగా సీడెడ్ బిజినెస్ 3.5 కోట్లకు క్లోజ్ అయిందని ట్రేడ్ లో సమాచారం అందుతుంది. ఇక ఆంధ్ర బిజినెస్ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా ఫైనల్ రేటు 10.55 కోట్లకు ఆల్ మోస్ట్ సినిమా బిజినెస్ ఇక్కడ క్లోజ్ అయిందని అంటున్నారు. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో…

Krack 19 Days Total Worldwide Collections

ఖిలాడీ సినిమా బిజినెస్ పరంగా 21.6 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం…. క్రాక్ తో పోల్చితే ఇప్పుడు బిజినెస్ ఆల్ మోస్ట్ 6 కోట్లు ఎక్కువ పలికింది అని చెప్పొచ్చు. ఇప్పటి పరిస్థితుల నేపధ్యంలో ఇది సాలిడ్ బిజినెస్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న టైం కే రిలీజ్ అయితే ఈ కలెక్షన్స్ ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే అవలీలగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here