Home న్యూస్ ఖిలాడి డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫాం….ఎప్పుడంటే!!

ఖిలాడి డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫాం….ఎప్పుడంటే!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి వారం తర్వాత రెండో వారం థియేటర్స్ చాలా వరకు తగ్గిపోగా రెండో వారం తర్వాత సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడం తో ఖిలాడి సినిమా థియేటర్స్ మొత్తం తొలగించాల్సి వచ్చింది, వీకెండ్ తర్వాత అయినా థియేటర్స్ లో సినిమా….

తిరిగి రిలీజ్ అవుతుంది అనుకున్నా కానీ సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వలేదు, దాంతో ఇక పరుగు ఆల్ మోస్ట్ ఫినిష్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడం కన్ఫాం చేసుకుంది సినిమా ఇప్పుడు…. కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో…

సినిమా ను రిలీజ్ చేయబోతుండగా సినిమా ఈ నెల 11 న సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి గట్టి ఎదురు దెబ్బ కొట్టినా కానీ డిజిటల్ లో అయినా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here