Home న్యూస్ రంగస్థలంని మించిన సినిమా అది….కాచుకోండి- రామ్ చరణ్!!

రంగస్థలంని మించిన సినిమా అది….కాచుకోండి- రామ్ చరణ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నేషనల్ లెవల్ నుండి ఇంటర్నేషనల్ లెవల్ లో పేరుని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా ఫ్లాఫ్ ను కంప్లీట్ గా మర్చిపోయి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తూ ఉండగా ఆ సినిమా తర్వాత…

Acharya 1st Day Total WW Collections!!

ముందు అనుకున్న ప్రాజెక్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో కొత్త సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఇయర్ సెప్టెంబర్ నుండి జరగబోతుండగా ఈ సినిమా గురించి రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ ఇలా ఉన్నాడు…

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ లలో RC15 తర్వాత చేయబోతున్న RC16 సినిమా పాత్ బ్రేకింగ్ లెవల్ లో కథ ఉంటుందని, ఆ కథ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన రంగస్థలం సినిమాను సైతం మించి పోయే రేంజ్ లో మెప్పించడం ఖాయం అంటూ ఆ సినిమా కోసం…

ఇప్పుడు నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ కామెంట్ చేశాడు రామ్ చరణ్, ఇంత కాన్ఫిడెంట్ తో చెప్పడంతో సినిమా పై ఆల్ రెడీ అంచనాలు ఉండగా ఇప్పుడు ఏకంగా హీరో చేసిన కామెంట్స్ ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. ఇక త్వరలో రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా అప్ డేట్ కూడా ఉండబోతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here