Home న్యూస్ ఈ న్యూస్ కనుక నిజం అయితే…థియేటర్స్ లు దద్దరిల్లడం ఖాయం!

ఈ న్యూస్ కనుక నిజం అయితే…థియేటర్స్ లు దద్దరిల్లడం ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరాకి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాల్లో సౌత్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో మూవీ(Leo Movie)….

రీసెంట్ టైంలో ఏ సౌత్ మూవీకి లేనంత హైప్ ను సొంతం చేసుకుని రిలీజ్ కాబోతున్న ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ LCU యూనివర్స్ లో భాగం అవుతుందా లేదా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గా కొనసాగుతూ ఉండగా సినిమాలో ఇప్పుడు స్పెషల్ క్యామియో కూడా…

ఉండబోతుందని అంటూ ఉండగా కొందరు విక్రం మూవీ కనెక్షన్ తో కమల్ హాసన్ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని అంటూ ఉన్నా ఇప్పటి వరకు రూమర్స్ పెద్దగా వినబడలేదు. అదే టైంలో టీం సినిమాను ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ లో అప్ డేట్ చేస్తూ సినిమా….

స్టార్ కాస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పేరును జత చేశారట….ఇక ఈ న్యూస్ తో సోషల్ మీడియా మొత్తం సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ చక్కర్లు కొడుతూ ఉండగా….

ఈ న్యూస్ కనుక నిజం అయితే ఇక్కడ థియేటర్స్ ఓ రేంజ్ లో షేక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ రూమర్స్ ప్రకారం సినిమాలో క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో కొన్ని రోజుల్లో కన్ఫాం అవుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here