Home న్యూస్ వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!!

వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న స్టార్స్ లో ఒకరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కెరీర్ ని ఫ్లాఫ్స్ తోనే స్టార్ట్ చేసినా కానీ ఫిదా సినిమాతో తన కెరీర్ టర్న్ అయ్యి తర్వాత చేసిన సినిమాలకు మంచి బిజినెస్ లు కలెక్షన్స్ సొంతం అవ్వగా ఎఫ్2 ఫ్రాంచేజ్ తో మరింత రీచ్ ను సొంతం చేసుకున్నాడు…

ప్రీ కోవిడ్ ముందు గద్దలకొండ గణేష్ తో మంచి జోరు చూపించిన తర్వాత సోలో హీరోగా రీసెంట్ టైంలో చేసిన సినిమాల రిజల్ట్ లు ఏమాత్రం ఆశించిన మేర అయితే రాలేదు. సోలో హీరోగా బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కొత్త సినిమా  ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine)….

కోసం చాలా కష్టపడి ప్రమోషన్స్ చేసినా కూడా మౌత్ టాక్ అనుకున్న విధంగా రాకపోవడంతో ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించి మొదటి రోజు 80 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒకసారి వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…

#VarunTej Recent Movies Day 1 Collections(AP TG)
👉#OperationValentine – 0.80CR~****
👉#GandeevadhariArjuna – 0.75CR~
👉#F3(Multi Starer): 10.35Cr
👉#Ghani – 2.22CR
👉#GaddalaKondaGanesh: 5.83Cr
👉#F2(Multi Starer): 4.9Cr
👉#Antariksham: 1.25Cr
👉#Tholiprema: 3.18Cr
👉#Fidaa: 3.45Cr

ఒకప్పుడు మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న వరుణ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాడు. ఇలాంటి టైంలో ఓ భారీ కంబ్యాక్ తనకి చాలా అవసరం అనే చెప్పాలి. తన ఫ్యూచర్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here