Home న్యూస్ బడ్జెట్ 25….బిజినెస్ 11….10 రోజుల్లో వచ్చింది ఇది!!

బడ్జెట్ 25….బిజినెస్ 11….10 రోజుల్లో వచ్చింది ఇది!!

0

దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయిన సినిమా రౌడీ బాయ్స్…. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి మరీ అనుకున్న రేంజ్ టాక్ అయితే రాలేదు కానీ తొలి పరిచయం అయినా కానీ హీరో ఆశిష్ కి మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇక సినిమా పండగ అడ్వాంటేజ్ వలన ఎలాగోలా వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ ని…

సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయిన ఈ సినిమా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 3.41 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 3.63 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో వీకెండ్ లో…

కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో వీకెండ్ లో 1.03 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది. దాంతో టోటల్ గా సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన….

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.58Cr
👉Ceeded: 77L
👉UA: 1.11Cr
👉East: 25L
👉West: 18L
👉Guntur: 20L
👉Krishna: 21L
👉Nellore: 14L
AP-TG Total:- 4.44CR(8.30CR~ Gross)
👉Ka+ROI: 0.08Cr
👉OS – 0.12Cr
Total WW: 4.64CR(8.70CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 10 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ లెక్క…

సినిమాను మొత్తం మీద 25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీగా రూపొందించగా సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసినా టోటల్ బిజినెస్ వర్త్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద 6.86 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది… మిగిలిన రన్ లో ఇంకా ఎంత కవర్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here