Home గాసిప్స్ #RRR ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్(రూమర్)

#RRR ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్(రూమర్)

0

  బాహుబలి తర్వాత టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారిన సినిమా #RRR… టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో వస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ రీసెంట్ గా మొదలైన విషయం తెలిసిందే.

కాగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని త్వరలోనే తెలియజేసే చాన్స్ ఉందని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 1 న సినిమా మొదటి లుక్ ని రిలీజ్ చేయబోతున్నారనే టాక్ గట్టిగా విపిస్తుంది.

టైటిల్ ని ఇంకా కన్ఫాం చేయకున్నా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి సినిమా పోస్టర్ ని న్యూ ఇయర్ కి రిలీజ్ చేసే అవకాశం అయితే గట్టిగా ఉందని అంటున్నారు. ఇది నిజం అయితే అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here