Home న్యూస్ RRR జపాన్ 100 డేస్ సెంటర్స్…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!!

RRR జపాన్ 100 డేస్ సెంటర్స్…ఆల్ టైం ఎపిక్ రికార్డ్!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ అయ్యి ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోగా సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత స్లో అయినా రీసెంట్ గా మళ్ళీ గ్లోబల్ రీచ్ ను సొంతం చేసుకోవడంతో సినిమా కి అక్కడ…

RRR Movie 5 Days Total World Wide Collections!

కలెక్షన్స్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యింది. మొత్తం మీద 100 రోజులను ఇప్పుడు అక్కడ కంప్లీట్ చేసుకున్న సినిమా అక్కడ ఇండియన్ మూవీస్ లో ఫస్ట్ టైం ఎక్కువ సెంటర్స్ లో అక్కడ 100 రోజులను పూర్తీ చేసుకున్న సినిమాగా నిలిచింది.

RRR Movie Hindi Collections!

సినిమా మొత్తం మీద అక్కడ 42 డైరెక్ట్ సెంటర్స్ లో అలాగే 114 షిఫ్ట్ సెంటర్స్ లో ఏకంగా 100 రోజులను పూర్తీ చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…. మొత్తం మీద ఏ ఇండియన్ మూవీ కూడా ఈ రేంజ్ రికార్డ్ ను అందుకోక పోవడం RRR ఏ రేంజ్ లో ఊచకోత కోసిందో అన్న దానికి నిదర్శనం.

RRR Movie 6 Days Total World Wide Collections!

ఇక సినిమా అక్కడ 100 రోజుల్లో ఏకంగా 715 మిలియన్ యెన్స్ మార్క్ ని అందుకోగా సినిమా ఇండియన్ కరెన్సీలో మొత్తం మీద అక్కడ 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఏ ఇండియన్ మూవీ కూడా సాధించని ఊచకోత కోసి ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here