బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి సిద్ధం అవుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్… యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ ఎప్పటి నుండో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనుకోని కారణాల వలన ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రావాల్సింది కానీ అప్పుడు మిస్ అయిన సినిమా ఇప్పుడు మార్చ్ 25న రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా ఇప్పుడు ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ ను…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా…. టాలీవుడ్ సినిమా చరిత్రలో మొట్ట మొదటి సారిగా 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది ఈ సినిమా… ఒక సారి ఏరియాల వారి గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 75Cr
👉Ceeded: 45Cr
👉UA: 23Cr
👉East: 15Cr
👉West: 13Cr
👉Guntur: 17Cr
👉Krishna: 14Cr
👉Nellore: 9Cr
AP-TG Total:- 211CR💥💥💥💥
ఇదీ ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సాధించిన టోటల్ బిజినెస్ లెక్క… ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం అంటే మామూలు టార్గెట్ కాదు ఈ సినిమాకి… ఇక ఈ కలెక్షన్స్ లో సీడెడ్ ఏరియాలో….
5 కోట్ల వరకు రిఫండబుల్ అగ్రిమెంట్ కింద సినిమా బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే సినిమా అక్కడ టార్గెట్ ను అందుకొని పక్షంలో 5 కోట్లు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది… కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ బాగున్నా కానీ చరిత్ర లో నిలిచి పోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…