Home న్యూస్ RRR బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ఎంత రావొచ్చు….అల్లకల్లోలం ఖాయం!!

RRR బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ఎంత రావొచ్చు….అల్లకల్లోలం ఖాయం!!

0

మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఉన్న అంచనాలను తగ్గట్లు భారీ బిజినెస్ ను భారీ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అయినా కానీ తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫ్లెట్చుడ్ బుకింగ్స్ రిలీజ్ కి 2 రోజుల ముందు నుండి ఓపెన్ అవ్వగా…

నైజాంలో సెన్సేషనల్ బుకింగ్స్ కొనసాగుతూ ఉండగా దాదాపు అన్ని థియేటర్స్ లో ఈ సినిమానే రిలీజ్ ఉండగా భారీ టికెట్ హైక్స్ వలన కొన్ని చోట్ల బుకింగ్స్ కొంచం స్లోగా ఉన్నప్పటికీ రిలీజ్ రోజున కౌంటర్ సేల్స్ తో అవన్నీ ఫిల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది…

ఇక ఆంధ్రలో సీడెడ్ లో ఊరమాస్ బుకింగ్స్ తో జోరు చూపుతూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రీవియస్ డే 1 రికార్డులు భారీ మార్జిన్ తో బ్రేక్ చేయోచ్చు… నైజాంలో బెనిఫిట్ షోలు సజావుగా పడితే 18-20 కోట్ల రేంజ్ లో లేదా 15-17 కోట్ల రేంజ్ షేర్ ని ఆంధ్రప్రదేశ్ లో 35 కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది…. ఓవరాల్ గా ఫస్ట్ డే సినిమా 52 నుండి 54 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండగా టాక్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

సినిమా షో షో కి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే గ్రాస్ 85 కోట్ల నుండి 90 కోట్ల రేంజ్ లో ఉండొచ్చు, ఇక కర్ణాటకలో సినిమా 12 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవచ్చు, తమిళనాడు లో 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, కేరళలో 1.5 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ గ్రాస్ ను, హిందీ లో షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే 16-18 కోట్ల రేంజ్ గ్రాస్ ను ఓవరాల్ గా ఇండియా లో…

మొదటి రోజు ఇండియాలో 120 కోట్ల రేంజ్ నుండి 125 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకోవచ్చు, ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్క 40 కోట్ల నుండి 45 కోట్ల దాకా ఉండే అవకాశం ఉండగా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 165 కోట్ల రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది, ఇవి అంచనాలు మాత్రమే సినిమా టాక్ ని బట్టి కౌంటర్ సేల్స్ ని బట్టి లెక్క ఎంత దూరం వెళుతుంది, ఎలాంటి రికార్డ్ ఓపెనింగ్స్ తో అల్లకల్లోలం సృష్టించి పాండమిక్ తర్వాత కొత్త రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here