Home న్యూస్ భీమ్ ఫర్ రామరాజు టీసర్ 24 గంటల రికార్డ్స్…దుమ్ము లేచిపోయింది!!

భీమ్ ఫర్ రామరాజు టీసర్ 24 గంటల రికార్డ్స్…దుమ్ము లేచిపోయింది!!

0

     టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా లోని మొదటి గ్లిమ్స్ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయింది.

కానీ చాలా వరకు సోషల్ మీడియా లో ఈ గ్లిమ్స్ ని టీసర్ గానే పరిగణలోకి తీసుకుని 24 గంటల్లో దుమ్ము లేపే రెస్పాన్స్ తో సంచలనం సృష్టించారు. కాగా ఓవరాల్ గా అన్ని భాషల్లో సినిమా టీసర్ కి వచ్చిన వ్యూస్ అండ్ లైక్స్ వివరాలను గమనిస్తే…

#BheemforRamaraju 24hrs views & Likes(Updated)
?Telugu – 7.09M Views & 494K Likes
?Hindi – 5.10M & 268K
?Kannada – 1.40M & With 99K
?Tamil – 1.32M & 110K
?Malayalam – 0.56M & 57K
Total combine: 15.47M & 1.03M likes

ఇక ఓవరాల్ గా టాలీవుడ్ టీసర్స్ లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టీసర్స్ లో భీమ్ ఫర్ రామరాజు టీసర్ ఏ ప్లేస్ లో ఉందంటే…
?#SarileruNeekevvaruTeaser- 14.64M
?#SaahoTeaser- 12.94M
?#Maharshi -11.14M
?#BharatAneNenu-8.67M
?#SyeRaa -7.2M
?#BheemforRamaraju: 7.09M**
?#AlaVaikunthapurramuloo: 7.06M
?#VinayaVidheyaRama- 6.79M
?#WorldFamousLover: 6.36M

ఇక లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ సాహో రికార్డ్ ను బ్రేక్ చేసింది ఈ టీసర్.
?#BheemforRamaraju: 494K Likes***
?#SaahoTeaser- 455K
?#Agnyaathavaasi-412K
?#AlaVaikunthapurramuloo- 387K
?#SarileruNeekevvaru – 386K
?#SyeRaa Teaser2- 352K
?#AravindhaSametha-292K
?#SyeRaa-290K
?#Maharshi-287K
?#BAN-282K

ఇదీ మొత్తం మీద రామ్ చరణ్ పుట్టిన రోజున రిలీజ్ అయిన టీసర్ 1 సృష్టించిన రికార్డులు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 న రిలీజ్ అయ్యే టీసర్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here