పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సినిమా సలార్(salaar part 1 – ceasefire)….చాలా టైం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఊరమాస్ మూవీ అవ్వడంతో ఆడియన్స్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది.
ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా అద్బుతమైన రేట్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుంది. ముందు అనుకున్నట్లు సెప్టెంబర్ ఎండ్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే వరల్డ్ వైడ్ బిజినెస్ ఇంకా ఎక్కువగా ఉండేది కానీ ప్రస్తుతం క్రిస్టమస్ వీకెండ్ లో భారీ పోటిలో రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమాకి…
ఓవరాల్ గా కొంచం బిజినెస్ తగ్గింది, అయినా కూడా సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనిపించేలా ఉండటం విశేషం. ఒకసారి సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఏరియాల వారిగా ఒకసారి గమనిస్తే…
#Salaar WW Pre Release Business Details(Valued)
👉Nizam: 60Cr
👉Ceeded: 24Cr
👉UA: 17.20Cr
👉East: 11Cr
👉West: 8.20Cr
👉Guntur: 10.20Cr
👉Krishna: 8Cr
👉Nellore: 5.40Cr
AP-TG Total:- 144CR
👉KA: 30Cr(Valued)
👉Tamilnadu: 12Cr(Valued)
👉Kerala: 6Cr(Valued)
👉Hindi: 75Cr(Valued)
👉ROI: 3Cr
👉OS – 75Cr
Total WW: 345CR(Break Even- 347CR~)
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…. సినిమా 345 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవాలి అంటే సినిమా 347 కోట్ల రేంజ్ లో షేర్ ని 650 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సలారోడి జాతర ఎలా ఉంటుందో చూడాలి…
1