Home న్యూస్ రీ రిలీజ్ లో చరిత్ర సృష్టించిన డిసాస్టర్ మూవీ….తుంబాద్ రికార్డ్ బ్రేక్!!

రీ రిలీజ్ లో చరిత్ర సృష్టించిన డిసాస్టర్ మూవీ….తుంబాద్ రికార్డ్ బ్రేక్!!

0

బాక్స్ అఫీస్ దగ్గర సౌత్ లో మొదలైన రీ రిలీజ్ ల ట్రెండ్ బాలీవుడ్ కి పాకగా ఒకప్పుడు రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయిన సినిమాలు, అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తున్నాయి…లాస్ట్ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు 2018 టైంలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా…

పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన తుంబాద్ మూవీ రీ రిలీజ్ అయ్యి రిమార్కబుల్ కలెక్షన్స్ తో రీ రిలీజ్ బాలీవుడ్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్స్ ని అందుకుంది. టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 33 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించగా ఈ సినిమా కలెక్షన్స్ ని సైతం ఇప్పుడు..

2016 టైంలో రిలీజ్ అయ్యి పట్టుమని 8 కోట్ల నెట్ కలెక్షన్స్ కూడా సాధించలేక డిసాస్టర్ అయిన సనం తెరీ కసం సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది…సినిమా మూడో వీకెండ్ లో కూడా జనాలను..

థియేటర్స్ కి రప్పిస్తూ ఇప్పుడు ఏకంగా తుంబాద్ మూవీ బాలీవుడ్ రీ రిలీజ్ లో నమోదు చేసిన సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి 33.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా బాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేయడం విశేషమని చెప్పాలి ఇప్పుడు….తుంబాద్ అయినా ఈ రేంజ్ లో కుమ్మేస్తుంది అని రిలీజ్ కి ముందు అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ ఈ డిసాస్టర్ మూవీ అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా..

ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ ను ఈ రేంజ్ లో షేక్ చేస్తుందని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు. ఓపెనింగ్ వీకెండ్ నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన సనం తెరీ కసం రీ రిలీజ్ లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఫైనల్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here